వార్తలకు తిరిగి వెళ్లండి

జె.పంగులూరు మండలం నూజిళ్లపల్లి గ్రామంలోని దళితవాడలో అంబేద్కర్ విగ్రహం, ఆర్చ్ నిర్మాణానికి అనుమతులు కల్పించాలని కేవీపీఎస్ ప్రతినిధులు, గ్రామస్తులు అద్దంకి ఆర్డీవో సీహెచ్. విజయజ్యోతి కుమారికి వినతిపత్రం అందజేశారు.
విగ్రహం, ఆర్చ్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఆమెకు చెప్పారు.
Comments
Loading comments...

