వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనాన్ని ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారికి అప్పగించి, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు సూచనల మేరకు ఆ పార్టీ నాయకులు గురువారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు.
సుమారు రూ.5 కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవనం పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
Comments
Loading comments...

