Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 24, 2026 2:46 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తుంపర్తి కాలనీలో గురువారం అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. భవనమునకు అనువైన స్థలాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు, ఏపీ మాదిగ రక్షణ పోరాట సమితి (AP MRPS) ప్రతినిధి కేశగాళ్ల వెంకటేష్ కలిసి పరిశీలించారు. భవన్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు.

Comments

G
Loading comments...