వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా శ్రీరాములపల్లి సర్పంచ్ సల్లూరి శోభన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ విలువలు, సమానత్వం, స్వాతంత్ర్యం, సోదరభావం సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.
Comments
Loading comments...

