Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ ఆశయ సాధన సంఘం 391వ జ్ఞానమాల

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 16, 2026 3:17 PM మేడ్చల్ మల్కాజిగిరి General
అంబేద్కర్ ఆశయ సాధన సంఘం 391వ జ్ఞానమాల - Udayam
అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆదివారం బోడుప్పల్‌లో 391వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు దేశం మొత్తం పబ్లిక్ హాలిడే ఉంటుంది. మున్సిపల్ కార్మికులతో స్వాతంత్య్ర వేడుకల కోసం పని చేపిస్తున్న మన వ్యవస్థ వారికి స్వాతంత్య్రం వచ్చినట్టో.. రానట్టో.. సమాధానం చెప్పాలని అన్నారు.

Comments

G
Loading comments...