వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల అంబేడ్కర్ యూనివర్సిటీలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం విద్యార్థులతో భేటీ అయ్యారు.
క్యాంటీన్లో విద్యార్థులతో కలిసి మౌలిక వసతులు, భోజన సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి రుచికరమైన టిఫిన్, భోజనం అందించాలని సూచించారు. ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందన్నారు.
Comments
Loading comments...

