Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Follow Udayam on Google
Srinivas Aug 25, 2026 1:52 PM జగిత్యాలGeneral
అంబేడ్కర్ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక - Udayam
మల్యాల మండలం బల్వాంతాపూర్ గ్రామ అంబేడ్కర్ సంఘం నూతన పాలకవర్గాన్ని సభ్యుల, యువకుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన అధ్యక్షుడిగా నక్క శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా తైదల వంశీ, ప్రధాన కార్యదర్శిగా ఉండేటి శ్రీకాంత్, క్యాషియర్‌గా చిర్ర అనిల్, రైటర్‌గా గాలిపెల్లి సురేందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాల సాధనకు, గ్రామ వికాసానికి కృషి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...