Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబానీ ఇంట ఘనంగా గణేశ్ చతుర్థి వేడుకలు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:22 AM జాతీయంGeneral
అంబానీ ఇంట ఘనంగా గణేశ్ చతుర్థి వేడుకలు - Udayam
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంత్ అంబానీ భార్య రాధిక ప్రత్యేక నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్, రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్, రణ్‌వీర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్ కుటుంబంతో వచ్చి గణేశుడిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...