Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబాజీపేటలో బాలయోగి జయంతి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 4:57 PM కోనసీమGeneral
అంబాజీపేటలో బాలయోగి జయంతి వేడుకలు - Udayam
అంబాజీపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద గురువారం మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలను కూటమి నాయకులు నిర్వహించారు. బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు శిరిగినీడి వెంకటేశ్వరరావు, బొంతు పెదబాబు, మట్టపర్తి భారతి తదితర నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...