Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనయకు ఆస్ట్రేలియా క్రికెట్‌కు అనుమతి

Follow Udayam on Google
Sai Aug 25, 2026 5:02 PM జాతీయంక్రీడలు
అనయకు ఆస్ట్రేలియా క్రికెట్‌కు అనుమతి - Udayam
మాజీ భారత క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్‌కు ఆస్ట్రేలియాలో మహిళల కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతిచ్చింది. 2027 మార్చి వరకు ప్రీమియర్ క్రికెట్‌లో పాల్గొనవచ్చు. ఎలైట్ క్రికెట్‌కు మాత్రం 12 నెలల పాటు టెస్టోస్టెరాన్ స్థాయి 10 nmol/L కంటే తక్కువగా ఉండాలనే నిబంధనను ఆమె పాటించాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...