వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తతతో బస్సులోని 33 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రాణనష్టం తప్పిందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

