Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లాలో 11,957 మంది అనర్హ ఓటర్లు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:39 PM అన్నమయ్యGeneral
అన్నమయ్య జిల్లాలో 11,957 మంది అనర్హ ఓటర్లు - Udayam
అన్నమయ్య జిల్లాలో SIR ప్రక్రియలో 11,957 మంది ఓటర్లను అనర్హులుగా గుర్తించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో గతంలో 12,39,439 ఓట్లు ఉండగా, 1,31,086 మందికి నోటీసులు జారీ చేశారు. విచారణలో 1,15,493 మంది అర్హులుగా తేలగా, 3,635 మంది వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. తుది విచారణ అనంతరం జిల్లాలో 10,90,487 ఓట్లు మిగిలినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...