Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిపాడుకు ఈనెల 5న మంత్రి ఆనం

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 4:05 PM నెల్లూరుGeneral
మర్రిపాడుకు ఈనెల 5న మంత్రి ఆనం  - Udayam
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ నెల 5న మర్రిపాడు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు డీసీపల్లి గ్రామంలో సీజీఎఫ్‌ నిధులు రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు పొంగూరు కండ్రిగ జాతీయ రహదారి వద్ద ఉన్న శ్రీ అచ్చమ్మాంబ అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించనున్నారు.

Comments

G
Loading comments...