వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్విన్‌కాలనీ సర్కిల్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ సోమవారం పర్యటించారు. జలవాయువిహార్ సంక్షేమ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై పురోగతిని పరిశీలించారు.
మంజూరైన, ప్రారంభించాల్సిన పనుల వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి పాల్గొన్నారు.
Comments
Loading comments...

