Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదాల నివారణకు అనకాపల్లి పోలీసుల కఠిన తనిఖీలు

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Aug 04, 2026 5:59 PM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
ప్రమాదాల నివారణకు అనకాపల్లి పోలీసుల కఠిన తనిఖీలు - Udayam Digital
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అనకాపల్లి జిల్లా పోలీసులు మంగళవారం తనిఖీలను ముమ్మరం చేశారు. NH-16పై అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఉల్లంఘనలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆయన సూచించారు. సీఎస్‌ఆర్ కింద ఫార్మజెల్ సంస్థ 8 బ్రీత్ అనలైజర్లను పోలీసులకు అందజేసింది.

Comments

G
Loading comments...