Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లికి రూ.85 వేల కోట్ల పెట్టుబడి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 7:54 AM అనకాపల్లి General
అనకాపల్లికి రూ.85 వేల కోట్ల పెట్టుబడి - Udayam
అనకాపల్లి జిల్లా మాకవారిపాలెంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంలోని గ్రీన్‌ ఎనర్జీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఆమోదం లభించింది. కాకినాడలో గ్రీన్‌ హైడ్రోజన్‌, అమ్మోనియా ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు వచ్చాయి. మొత్తంగా రాష్ట్రంలో రూ.1.44 లక్షల కోట్ల పెట్టుబడులతో 9,387 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు సీఎస్‌ సాయిప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన SIPC ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...