Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జడ్పీ కార్యాలయం ప్రారంభానికి సిద్ధం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:33 PM అనకాపల్లి General
అనకాపల్లి జడ్పీ కార్యాలయం ప్రారంభానికి సిద్ధం - Udayam
అనకాపల్లి జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఈనెల 25 నుంచి జడ్పీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జడ్పీ అతిథి గృహాన్ని రూ.25 లక్షలతో ఆధునికీకరించి కార్యాలయానికి అప్పగించారు. ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న వారిలో 44 మందిని అనకాపల్లి జిల్లా పరిషత్‌కు కేటాయించారు.

Comments

G
Loading comments...