Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో రూ.85 వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్‌కు ఆమోదం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 10:26 AM అమరావతిGeneral
అనకాపల్లిలో రూ.85 వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్‌కు ఆమోదం - Udayam
అనకాపల్లి జిల్లా మాకవారిపాలెంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో రూ.85 వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్లాంట్ల ఏర్పాటుకు వారీ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రతిపాదించింది. రూ.1.44 లక్షల కోట్ల పెట్టుబడులతో 9,387 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు సీఎస్ సాయిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీసీ సమావేశంలో ఆమోదం లభించింది.

Comments

G
Loading comments...