Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో 15వ బ్యాచ్ ప్రారంభం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 14, 2026 12:38 PM అనకాపల్లి General
ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో 15వ బ్యాచ్ ప్రారంభం - Udayam
అనకాపల్లి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో 15వ బ్యాచ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభమైంది. అసిస్టెంట్ మేనేజర్ సూర్యారావు, గ్యారేజ్ మెకానికల్ ఇంజినీర్ అశ్విని శిక్షణను ప్రారంభించారు. ఆధునిక సాంకేతికత, మెకానికల్, అగ్నిమాపక భద్రతపై శిక్షణ ఇస్తున్నారు. రహదారి భద్రత, ఏకాగ్రత, ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ సూర్యారావు, 221 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...