Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనాథ వృద్ధులకు ప్రతి ఒకరు అండగా ఉండాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 22, 2026 10:26 PM నాగర్ కర్నూల్General
అనాథ వృద్ధులకు ప్రతి ఒకరు అండగా ఉండాలి - Udayam
అనాథ వృద్ధులకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ఎం. మధుసూదన్‌రావు అన్నారు. ప్రపంచ సీనియర్‌ సిటిజన్స్‌ డే సందర్భంగా కల్వకుర్తి వృద్ధాశ్రమాన్ని శనివారం సాయంత్రం సందర్శించి వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితో పాటలు పాడించి ఉత్సాహపరిచి, తిను బండరాలు, బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...