Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో యువకుడు మృతి

Follow Udayam on Google
babu varun Sep 05, 2026 8:29 AM రాజన్న సిరిసిల్లGeneral
అనారోగ్యంతో యువకుడు మృతి - Udayam
అనారోగ్యంతో యువకుడు మృతి చెందిన ఘటన గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ల అరుణ్ (26) కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరం తగ్గకపోవడంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...