వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం (M) చింతలపాడు గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు, మాజీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నిమ్మక సింహాచలం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జగదీశ్వరి పరామర్శించారు.
ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు అడ్డాకుల నరేశ్ ఉన్నారు.
Comments
Loading comments...

