Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో జీవితంపై విరక్తి.. వివాహిత ఆత్మహత్య

Follow Udayam on Google
Udayam News Sep 28, 2026 4:03 PM జగిత్యాలGeneral
అనారోగ్యంతో జీవితంపై విరక్తి.. వివాహిత ఆత్మహత్య - Udayam
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శంకర్రావుపేటకు చెందిన గాజుల లత (48) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై మృతురాలి తమ్ముడు గోలి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ఎస్‌ఐ ఎం. కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...