Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో ఏఎస్ఐ మృతి

Follow Udayam on Google
pvr reddy Sep 10, 2026 10:53 AM నంద్యాలGeneral
అనారోగ్యంతో ఏఎస్ఐ మృతి - Udayam
డోన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధి నిర్వహిస్తున్న ఏఎస్ఐ మద్దిలేటి అనారోగ్యంతో మృతిచెందారు. కొంతకాలంగా నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే మృతి చెందగా.. పోలీసు సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...