Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్య బాధితుడికి రూ.13 వేల సాయం

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:52 PM మహబూబ్‌నగర్General
అనారోగ్య బాధితుడికి రూ.13 వేల సాయం - Udayam
గండీడ్ మండలం వెన్నచేడ్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. వెన్న ఈశ్వరప్ప, అనారోగ్యంతో బాధపడుతున్న సాల్వీడ్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త బలిజ మల్లేష్‌కు రూ.13 వేల ఆర్థిక సాయం అందించారు. మల్లేష్ వైద్య ఖర్చులకు అండగా నిలిచారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...