Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AMTZలో ఉద్యోగి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:24 PM విశాఖపట్నంGeneral
AMTZలో ఉద్యోగి మృతి - Udayam
విశాఖ గాజువాక AMTZలో విధుల్లో ఉన్న సంజయ్ కుమార్ బుధవారం సాయంత్రం 6.30 గంటలకు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. తోటి ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...