వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ విద్యుత్తు పోరాట అమరవీరుల త్యాగ ఫలితంగానే రైతులకు ఉచిత విద్యుత్తు అందుతోందని ప్రజా సంఘాల నేతలు అన్నారు. సీఐటీయూ కార్యాలయంలో అమరవీరుల 26వ వర్ధంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విద్యుత్తు ప్రైవేటీకరణ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పూసం సచిన్, బండి దత్తాత్రి, కిరణ్, రామన్న పాల్గొన్నారు.
Comments
Loading comments...

