Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరవీరుల స్థూపాలకు సీపీఐ నివాళి

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 2:36 PM యాదాద్రి భువనగిరిGeneral
అమరవీరుల స్థూపాలకు సీపీఐ నివాళి - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్‌పేటలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు సీపీఐ నాయకులు నివాళులర్పించారు. గోరంతల రామచంద్రారెడ్డి, మంతపూరి ఆకవరం యాదగిరిరెడ్డి స్థూపాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వీరుల త్యాగాలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్‌ నాయకులు రాములు, కనకయ్య, మధు, జానమ్మ, చారి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...