Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమృత్ 2.0 పనులు ప్రారంభం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 09, 2026 12:07 PM వనపర్తిGeneral
అమరచింత మున్సిపాలిటీలో అమృత్ 2.0 పైపైన్ పూడికతీత పనులు 8వ వార్డులో ప్రారంభమయ్యాయి. శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని కౌన్సిలర్ ఎం. రాజు తెలిపారు. పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అమృత్ 2.0 పనులను ఆయన పర్య వేక్షించారు.

Comments

G
Loading comments...