Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింతలో వైభవంగా పోచమ్మ బోనాలు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 10:31 AM వనపర్తిGeneral
అమరచింతలో వైభవంగా పోచమ్మ బోనాలు - Udayam
అమరచింత పట్టణంలో గ్రామదేవత పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోచమ్మ తల్లి ఆలయానికి తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాల సందర్భంగా పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించగా, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...