Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింతలో తాగునీటి తిప్పలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:59 AM వనపర్తిGeneral
అమరచింతలో తాగునీటి తిప్పలు - Udayam
అమరచింత మండలంలోని నందిమల్ల, నందిమల్ల ఎక్స్‌రోడ్, కృష్ణంపల్లి, ఈర్లదిన్నెమిట్ట గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. సత్యసాయి నీటి సరఫరా ఐదు రోజులుగా నిలిచిపోయిందని గ్రామస్థులు తెలిపారు. నీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు చొరవ తీసుకుని మోటార్లను మరమ్మతు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.

Comments

G
Loading comments...