వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలం రామిరెడ్డిపల్లి శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎంపీడీవో శ్రీనివాసులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించి, మెనూ ప్రకారం బాలికలకు భోజనం వడ్డించాలని ఎస్‌వోను ఆదేశించారు.
పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పామిరెడ్డిపల్లి సర్పంచ్ బాలయ్య, నందిమల్ల సర్పంచ్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

