Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింతలో చిరు వ్యాపారస్తులకు క్రెడిట్ కార్డుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు

Follow Udayam on Google
Md. Areef Sep 26, 2026 8:37 PM వనపర్తితెలంగాణ
అమరచింతలో చిరు వ్యాపారస్తులకు క్రెడిట్ కార్డుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు - Udayam
అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో పీఎం ఆత్మనిర్భన్ పథకం కింద తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన అర్హులైన చిరు వ్యాపారులకు క్రెడిట్ కార్డు సదుపాయం కల్పించేందుకు అమరచింత మున్సిపాలిటీ కార్యాలయంలో ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించారు. ఆత్మనిర్భన్ పథకం కింద మొత్తం 905 వ్యాపారస్తులు ఉన్నారని, అర్హులైన చిరు వ్యాపారస్తులు మున్సిపాలిటీలో ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని కమిషనర్ కోరారు.

Comments

G
Loading comments...