Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింతలో బీఆర్ఎస్ సంబరాలు

Follow Udayam on Google
Md. Areef Sep 24, 2026 10:20 PM వనపర్తితెలంగాణ
అమరచింతలో బీఆర్ఎస్ సంబరాలు - Udayam
పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టులో దానం నాగేందర్ కు చుక్కెదురవడంతో గురువారం అమరచింతలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సుప్రీంకోర్టు దానం నాగేందర్ కు బిగ్ షాక్ ఇచ్చిందన్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు తీర్పు నివ్వడంతో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Comments

G
Loading comments...