వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, భవిష్యత్తులో అమరావతిలో వంతెనలు, బుల్లెట్ రైళ్లు వస్తాయని తెలిపారు.
ప్రపంచంలోనే నంబర్ వన్ క్యాపిటల్‌గా అమరావతి తయారవుతుందని, కృష్ణానదిపై వైకుంఠపురం, చోడవరం వద్ద రెండు బ్యారేజీలు నిర్మిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

