వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని అమరావతి రాయపూడి పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
వివిధ శాఖల శకటాలు సిద్ధం చేయగా, 6,000 మందికి ఆసనాలు, 800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

