వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల భవనాలను నవంబరు 11 తర్వాత ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 2028 అక్టోబరు నాటికి నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఐకానిక్ టవర్స్ పనులు వేగంగా సాగుతున్నాయని, అమరావతి నుంచి గుంటూరుకు ప్రత్యేక కనెక్టివిటీ రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

