Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో గ్రామ సర్క్యులేషన్ ప్లాన్‌పై అవగాహన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 6:31 PM గుంటూరుGeneral
అమరావతిలో గ్రామ సర్క్యులేషన్ ప్లాన్‌పై అవగాహన - Udayam
అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్, ఇంటిగ్రేషన్ ప్లాన్ల రూపకల్పన కోసం వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో CRDA గ్రామసభలు చేపట్టింది. రహదారుల ప్రణాళికపై స్థానికులకు అవగాహన కల్పించి వారి సూచనలు సేకరించారు. LPS జోన్ల ఆధారంగా ప్రస్తుత రోడ్లను ప్రతిపాదిత నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...