Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో సీఎంతో జాతీయ జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 11:45 AM గుంటూరుGeneral
అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో సీఎంతో జాతీయ జెండా ఆవిష్కరణ - Udayam
అమరావతి రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి ఆయన పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ బెటాలియన్ల పోలీస్ సిబ్బంది, ఎన్‌సీసీ (NCC) కేడెట్ల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.

Comments

G
Loading comments...