వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి నిర్మాణాన్ని ఆపడం ఇక ఎవరి తరం కాదని, ఇది అన్‌స్టాపబుల్ అని సీఎం చంద్రబాబు గురువారం సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ సభలో స్పష్టం చేశారు.మంచినీటి సమస్య లేని ఏకైక రాజధానిగా అమరావతి నిలుస్తుందన్నారు.
వైర్లు కనిపించకుండా గ్యాస్, కరెంట్ వంటి అన్ని వసతులను భూగర్భం నుంచే కల్పిస్తున్నామని,ఇందులో భాగంగానే అమరావతికి రాజమార్గాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Loading comments...

