Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఛాంపియన్ షిప్లో మెడల్స్ సాధించిన మన్యం చిరుతలు

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 1:17 PM పార్వతీపురం మన్యంGeneral
అమరావతి ఛాంపియన్ షిప్లో మెడల్స్ సాధించిన మన్యం చిరుతలు - Udayam
తిరుపతిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్ షిప్ - 2026 రాష్ట్రస్థాయి రన్నింగ్ పోటీలలో మన్యం జిల్లాకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ లభించాయి. జిల్లా తరఫున పాచిపెంటకు చెందిన ఎం. హరీశ్ అండర్ -23 విభాగంలో 5km, 800mtsలో గోల్డ్ మెడల్ సాధించగా. సాలూరు కాన్స్టెన్సీ గుర్లతమ్మిరాజుపేటకు చెందిన దివ్యవాణి అండర్ -23 విభాగంలో 100mts సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో రన్నింగ్ విభాగంలో జిల్లాకు 3 మెడల్స్ వచ్చాయి.

Comments

G
Loading comments...