వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం తిరుపతిలోని SV యూనివర్సిటీలో SAAP ఆధ్వర్యంలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ముఖ్య అతిదిగా హాజరై హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి ప్రారంభించారు.
గ్రామాల నుంచి పట్టణాల వరకు ఉన్న యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం SAAP ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను జరుపుతుందని ఎంపీ తెలిపారు.
Comments
Loading comments...

