వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కేటాయింపులపై మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం కొట్టివేసింది. అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకున్న అనంతరమే ల్యాండ్ పూలింగ్ నిర్వహించారని ఆర్కే తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కొందరికి అనుకూలంగా లబ్ధి చేకూర్చేందుకే పథకం ప్రకారం ఈ కుట్రకు పాల్పడ్డారని ఆయన చేసిన వాదనలను అత్యున్నత నాయస్థానం తోసిపుచ్చింది.
Comments
Loading comments...

