Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరాపురంలో ఉచిత ఉపాధి శిక్షణ తరగతులు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 2:51 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అమరాపురంలో ఉచిత ఉపాధి శిక్షణ తరగతులు - Udayam
కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో అమరాపురం మండలంలో వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రామారావు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల చివరి వారం నుంచి 30 రోజుల పాటు సెల్‌ఫోన్ రిపేరింగ్, 30 రోజుల పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...