వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం రూ.5,55,55,550 నోట్లతో అలంకరించిన అమ్మవారిని ఎంపీ డీకే అరుణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం శ్రీనివాస్ కాలనీ, న్యూ ప్రేమ్నగర్లోని దుర్గామాత మండపాలను సందర్శించి, ప్రజలందరిపై అమ్మవారి కృప ఉండాలని ప్రార్థించారు.
Comments
Loading comments...

