Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కొమురయ్య

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 01, 2026 4:42 PM హైదరాబాద్General
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కొమురయ్య - Udayam
హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఈ రోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సేవలో నిత్యం గడిపే భాగ్యంతో పాటు, మరింత మెరుగైన సేవలందించేందుకు ఆయురారోగ్యాలు, శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలన్నారు.

Comments

G
Loading comments...