వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ సురేశ్, ఏవీఎస్వో శ్రీహరి రావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో ఆలపాటి సురేశ్ పాల్గొన్నారు. అనంతరం ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

