Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారి పలాహారం బండి ఊరేగింపు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 20, 2026 8:27 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అమ్మవారి పలాహారం బండి ఊరేగింపు - Udayam
మల్లాపూర్ డివిజన్‌లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారి పలాహారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, డీసీసీ కార్యదర్శులు, కార్యకర్తలు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...