వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : ఇన్‌స్టాలో పరిచయం బాలిక జీవితాన్ని విషాదంగా మార్చిన ఘటన సనత్‌నగర్‌లో జరిగింది. ప్రేమ పేరుతో బాలిక(16)కు SMలో దగ్గరైన అతడు.. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.
తీరా చేసిందీ బాలుడే అని తేలింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

