Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మా.. నిన్నెవరు చంపారు?

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 6:50 AM జాతీయంGeneral
అమ్మా.. నిన్నెవరు చంపారు? - Udayam
సింధనూరు తాలూకాలోని ఆర్‌.హెచ్‌.-5 క్యాంపులో శనివారం తెల్లవారుజామున స్నేహ (22) అనే మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఖాళీ ప్రదేశంలో తలపై రాళ్లతో కొట్టి చంపగా, ఏడాదిన్నర పాప తల్లిపై పడి ఏడుస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...